Modi: నేను అలాంటి నాయకుడిని కాదు.. ప్రతిపక్షాలపై మోడీ సెటైర్లు!
ప్రతిపక్షనాయకులు, పార్టీలపై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను నమ్మించేందుకు తప్పుడు హామీలు ఇచ్చి తర్వాత పత్తాలేకుండా పోతారన్నారు. తానుమాత్రం అందరిలాంటి నాయకుడిని కాదని, మోడీ ఎప్పుడూ భిన్నమైన వ్యక్తిగానే ఉంటాడని చెప్పారు.