Faridabad:భారత వైద్యులు చేయలేని పని లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటికే చాలా అరుదైన ఆపరేషన్లు చేసి మనుషులు ప్రాణాలు కాపాడుతున్న భారత వైద్యులు ఇప్పుడు మరో ఫీట్ సాధించారు. ఇద్దరు వ్యక్తులకు చేతులను అమర్చారు. ఈ అరుదైన సంఘటప హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అమృత ఆసుపత్రిలో జరిగింది. ఉత్తర భారతదేశంలో ఇలాంటి ఆరేషన్ జరగడం ఇదే మొదటిసారి.
పూర్తిగా చదవండి..Hand Transplantation:భారత వైద్యుల ఘనత..ఇద్దరు వ్యక్తులకు హ్యండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
భారత వైద్యులు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను సృష్టిస్తున్నారు. తాజాగా చేతులు తెగిపోయిన ఇద్దరు వ్యక్తులకు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆమర్చారు.
Translate this News: