Mallikarjun Kharge on Operation Sindhur: అదో చిన్న యుద్ధం.. ఆపరేషన్ సింధూర్పై మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమని.. దానితోనే సరిపెట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జుర్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని సమర్పణ సంకల్ప ర్యాలీలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశం కంటే ప్రధానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.