Operation Mahadev: పహల్గామ్ టెర్రరిస్టులు మావాళ్లే.. దొంగ వాదనతో అడ్డంగా దొరికిన పాక్.. ఇదిగో ప్రూఫ్!
ఆపరేషన్ మహదేవ్లో ఇండియన్ ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్పై చేసింది. డాన్ వార్త పత్రిక రాసిన కథనంతో పహల్గామ్ దాడికి పాల్పడింది పాకిస్తానే అని తెలుస్తోంది. పాకిస్తాన్ పౌరులను ఇండియన్ ఆర్మీ ఫేక్ ఎన్కౌంటర్లో ఉపయోగిస్తున్నారని డాన్ పత్రిక రాసింది.