Crime: ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్
ఈ మధ్యకాలంలో ఆన్లైన్ గేమింగ్‌ను అనేకమంది విచ్చలవిడిగా వాడుతున్నారు. కొందరు పిల్లలు, యవతీయువకులైతే ఏకంగా వాటికి బానిసలుగా మారుతున్నారు. అయితే ఓ ఇంట్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని అన్నందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది.
/rtv/media/media_files/2026/02/09/online-gameing-scam-2026-02-09-15-56-27.jpg)
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/03/21/ivtSF4wDay4vCdOUzc22.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Nirmala-3-jpg.webp)