Ongole: ఒంగోలులో గెలుపు అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ!
ఎంపీ సీటు కోసం ఒంగోలులోనూ రసవత్తర పోరు జరుగుతుంది. టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు గెలుపుకోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.