YSRCP : ఐదవ లిస్ట్‌లో వీళ్లకే ఛాన్స్ ఇవ్వనున్న సీఎం జగన్..
ఇప్పటికే నాలుగు సార్లు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తులు చేస్తోంది. ఇవాళో రేపో ఐదవ లిస్టు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీ లోపు అభ్యర్థుల కసరత్తును పూర్తి చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.