Crime News : ATM క్యాష్ చోరీ నిందితుడు ఆత్మహత్య.. ఆ మేనేజర్ ని శిక్షించాలని సూసైడ్ నోట్..! ఒంగోలు ATM క్యాష్ చోరీ నిందితుడు మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దొంగతనానికి ప్రోత్సహించిన CMS సంస్థ మేనేజర్ కొండారెడ్డిని శిక్షించాలని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు. By Jyoshna Sappogula 22 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ongole : ఒంగోలు ATM క్యాష్ చోరీ నిందితుడు మహేష్ ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. దొంగతనానికి ప్రోత్సహించిన CMS సంస్థ మేనేజర్ కొండారెడ్డి(Konda Reddy) ని శిక్షించాలని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు మహేష్. ఏప్రిల్ 18న జరిగిన దొంగతనం కేసులో ఉన్న ముగ్గురు నిందితుల్లో ప్రథాన ముద్దాయిగా మహేష్ ఉన్నారు. Also Read: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..! రెండవ నిందితుడు రాచర్ల రాజశేఖర్ కి ఈ నేరానికి సంబందం లేదని తెలుస్తోంది. జరిగిన సంఘటనతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాశాడు. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకొన్న మహేష్ రాసిన లెటర్ నీ స్వాదీనం చేసుకొన్నారు. కేసుపై పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. #atm-cash-theft #suicide #ongole మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి