YS Jagan : ఎన్నికల ప్రచారం(Election Campaign)లో భాగంగా చివరిరోజు ప్రచారంలో ఒంగోలు(Ongole)కి వచ్చానని.. ప్రజలంతా ఆశీర్వదించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అన్నారు. 2024 ఎన్నికలకు అందరూ సిద్దమా అంటూ ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా… బతుకులు బాగుపడ్డాయా? అంటూ చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Chandrababu : జగన్ అనే మాయాగాడ్ని నమ్మోద్దు: చంద్రబాబు!
ఎన్నికల ముందు వచ్చిన జగన్ అనే మాయగాడ్ని ..నమ్మోద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. నా జీవితంలో ఇంత అరచాకపాలన నేను చూడలేదని బాబు పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆకాంక్షిస్తారు... YS జగన్ సైకోలా ప్రవర్తించి కట్టడాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: