Big Beautiful Bill: చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ కోసం ఈ బిల్లును ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.