Om Birla: ఫస్ట్ అటెమ్ట్ లోనే IAS.. ఓం బిర్లా కూతురు బ్యాక్ డోర్ ఎంట్రీ నిజమేనా!
తండ్రి సపోర్ట్‌తో ఫస్ట్ అటెమ్ట్ లోనే యూపీఎస్సీ ఉద్యోగానికి అర్హత సాధించిందంటూ వస్తున్న ఆరోపణలను అంజలి బిర్లా ఖండించింది. 'ప్రొటో కాల్ ప్రకారమే నాకు ర్యాంక్ వచ్చింది. కావాలంటే ప్రూఫ్స్ చూసుకోండి' అంటూ వివరాలను పోస్ట్ చేసింది.