Old Woman Murdered : నరసన్నపేటలో దారుణం.. వృద్దురాలి ముక్కు కోసి...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం జరగింది. కాసు బంగారం వృద్ధురాలి ప్రాణం తీసింది. కామేశ్వరి వీధిలో గున్నమ్మ అనే వృద్ధురాలిని... గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కామేశ్వరి వీధిలో ఉండే గున్నమ్మ ప్రతి రోజు పూలు సేకరించి భక్తులకు పంపిణీ చేస్తుంది