OG First Single: 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!
పవన్ కళ్యాణ్ 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'OG Fire Storm' అంటూ విడుదల చేసిన ఈ పాట పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తోంది. పవర్ ఫుల్ లిరిక్స్, బీజేఎం ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఈ పాటను మీకు కూడా చూసేయండి.