SBI JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 18 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
నిరుద్యోగులకు ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 18 వేల పోస్టులతో అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత పదేళ్లలో ఇదే భారీ నోటిఫికేషన్.