New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/atchemnaidu-jpg.webp)
ఎన్నికల వేళ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ రోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 2కు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా కథనాలు