Loksabha Elections 2024: నిజాంపేటలో జేపీ నడ్డా రోడ్ షో-LIVE
మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు నిజాంపేటలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ రోజు నిజాంపేటలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఏపీలో కూటమికి రెబల్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాదాపు పది చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించడం సైతం కూటమికి ఇబ్బందిగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ సైతం బీజేపీ గూటికి చేరారు. ఆయన కూడా కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. కేసీఆర్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
ఊహించినట్లుగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలన్నారు. చంద్రబాబు గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు ముస్లింలతో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి చేయనున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ సమావేశం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పేరుతో వస్తున్న పేదల వ్యతిరేకులను ఓడించాలని వైసీపీ అధినేత సీఎం జగన్ పిలుపునిచ్చారు. తాడిపత్రిలో ఈ రోజు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
గత మేనిఫెస్టోను అమలు చేయకుండా వైసీపీ నేడు విడుదల చేసిన కొత్త మేనిఫెస్టోకు విలువ ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందన్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.