వెంకటగిరిలో సీఎం జగన్ మీటింగ్-LIVE Published on April 28, 2024 2:43 pm by Nikhil తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ రోజు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పథకాలన్నీ కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలన్నారు. చంద్రబాబు గెలిస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]