మైదుకూరులో జగన్ ప్రచారం-LIVE Published on April 30, 2024 2:30 pm by Nikhil కడప జిల్లా మైదుకూరులో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభివృద్ధి గెలిపించాలంటే మరోసారి వైసీపీని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. జగన్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]