TECH: ఈ తప్పులు చేస్తే మీ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవడం ఖాయం..! జాగ్రత్త
మొబైల్ ఫోన్ బ్యాటరీ కొన్ని సందర్భాల్లో త్వరగా పాడవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం బ్యాటరీ లైఫ్ పెంచుతాయి. ఛార్జ్ పెట్టినప్పుడు ఫోన్ కేస్ తీసివేయడం, బ్యాటరీ 10-15% వచ్చే ముందే ఛార్జ్ చేయడం బ్యాటరీ పాడవకుండా కాపాడతాయి.