అనంతపురం లోక్సభ విషయానికి వస్తే.. TDP అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి సామాజికవర్గం నేత. అనంతపురం పార్లమెంట్లో వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉండటం కలిసొస్తుంది. లక్ష్మీనారాయణ హిందూపురానికి చెందిన లీడర్ అయినా… అనంతపురంలో టీడీపీ కూటమి క్యాడర్ ఆయన కోసం కష్టపడుతుండటం ప్లస్ అవుతుంది. YCP అభ్యర్ధి శంకర నారాయణకి కుల సమీకరణలు మైనస్ అవుతాయి.
పూర్తిగా చదవండి..AP Game Changer: అనంతపురం ఎంపీ సీటులో టీడీపీదే విజయం?.. ఆర్టీవీ సర్వేలో తేలిన లెక్కలివే!
అనంతపురం లోక్ సభలో టీడీపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ, వైసీపీ అభ్యర్థిగా శంకర నారాయణ తలపడుతున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు? అన్న అంశంపై ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను చదవండి.
Translate this News: