కల్వకుర్తి ఎమ్మెల్యే కారు బీభత్సం.. స్పాట్‌లోనే ఒకరు మృతి!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
కల్వకుర్తి ఎమ్మెల్యే కారు బీభత్సం.. స్పాట్‌లోనే ఒకరు మృతి!

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు బీభత్సం సృష్టించింది. తలకొండపల్లి మండలం వెల్జాల్ లో ఆయన ప్రయాణీస్తున్న ఆకు ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో ఎమ్మెల్యే కసిరెడ్డికి సైతం గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ముందుభాగం దెబ్బతింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు