వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని కోహ్లీకి బహుమతిగా ఇవ్వండి: సెహ్వాగ్
భారత్లో జరగబోయే వన్డే ప్రపంచకప్ -2023 సమరానికి సిద్ధమైంది. మంగళవారం ఐసీసీ ఓ ప్రత్యేక కార్యక్రమంలో మెగా టోర్నీ షెడ్యూల్ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై జరగనున్న ఈ టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. భారత ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు. భారత స్టార్ విరాట్ కోహ్లీ కోసం ఈ కప్ సాధించాలన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Heavy-rains-across-the-country.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/sports-virender-sehwag-feels-team-india-to-win-icc-world-cup-2023-for-virat-kohli-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/entertainment-tollywood-ram-gopal-varma-releases-chiranjeevi-and-pawan-kalyan-looks-from-vyooham-movie2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/PV-Narsimha-Rao-Telanganas-darling-who-saved-the-nation.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Clear-on-joining-Ponguleti-Congress.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/There-has-been-tremendous-opposition-to-BRS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/kia-car-replace-due-to-car-repair-software-update-re-call-to-customer1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-terror.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/movie-comedian-yadamma-raju-couple-who-is-going-through-a-divorce-soon.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/KP-Choudhary-case-question-on-film-celebrities.jpg)