పాన్ ఆధార్ లింక్ చేయలేదా?.. రేపటి నుంచి జరగబోయే పరిణామాలివే!
పాన్, ఆధార్ లింక్ చేయడానికి ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించింది. మరోసారి గడువు పొడిగిస్తుందో లేదో తెలియదు. చివరిసారిగా పొడిగించిన గడువు ప్రకారం జూన్ 30 చివరి తేదీ. ఈ గడువు ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఇప్పటికే తమ పాన్ కార్డ్, ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నిస్తున్నా, ఈ రెండు డాక్యుమెంట్స్ లింక్ కావట్లేదని పలువురు కంప్లైంట్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Devineni-Uma-taking-the-Mini-Manifesto-to-the-masses.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/business-pan-aadhaar-link-you-may-face-these-consequences-if-not-linked-pan-card-and-aadhaar-card.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Akey-turning-point-in-retired-IRS-Samuel.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/COOL-DRINKS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/national-uttar-pradesh-police-family-takes-selfie-with-bundles-of-currency-notes-transferred1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/rahul-gandhi-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/news-the-telangana-high-court-announced-its-judgment-in-telugu-for-the-first-time.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/medak.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-brs-mla-shakeel-amir-key-comments-on-aimim-president-asaduddin-owaisi-over-bodhan-politics1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telugu-cinema-news-chandramukhi-2-date-fix-starring-raghava-lawrence-kangana-ranaut.jpg)