గవర్నర్ vs సీఎం.. తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు!
తమిళనాడులో గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. గవర్నర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మధ్య కాలంలో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దిల్లీ నుంచి తెలంగాణ వరకు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తమిళనాడులోనూ ఈ వ్యవహారం కాస్త రాజకీయ చర్చలకు దారితీస్తోంది. తాజాగా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య విభేదాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్ రవి తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని గవర్నర్ హోల్డ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Student-attacks-college-principal-in-Prakasam-district-in-AP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/national-international-tamil-nadu-governor-puts-on-hold-dismissal-of-jailed-minister-senthil-balaji-to-consult-ag.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/andhra-pradesh-eluru-women-sells-kidney-for-rupees-7-lakh-receives-only-rs-5-lakh-mediator.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/crime-news-punjab-man-kills-friend-to-fake-own-death-claim-4-crore-insurance-money.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/telangana-breaking-news-huge-arrangements-for-group-iv-examination-caution-applicants1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/health-life-style-study-finds-connection-between-adolescent-sleep-and-over-all-health.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/tech-harvard-to-leverage-capabilities-of-chat-gpt-as-a-instructor-to-its-students2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/national-news-dog-scares-away-leopard-sneaking-into-house-in-maharashtra-video-goes-viral1.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/national-viral-news-lands-lide-on-highway-leading-to-badrinath-tourists-stranded-scaled.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/international-astro-physicists-detected-background-hum-of-the-universe-indian-scientists-studied-pulsars1.jpg)