టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం..?
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. అయితే ఇప్పటికి పోలీసుల చేతికి అది అందకపోవడంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేసినా.. అసలు ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చిందన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అంచెలంచెలుగా ప్రశ్నపత్రాలు చేతులు మారడంతో అరెస్టులు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 52 మంది అరెస్టు కాగా.. ఇంకా ఈ సంఖ్య పెరిగే ఛాన్సుంది. దీంతో పోలీసు అధికారులు ఫోరెన్సిక్ నివేదిక కోసం వెయిట్ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-minister-jagadish-reddy-fires-on-congress-leader-rahul-gandhi-trip-to-khammam-district.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-state-hyderabad-delay-in-forensic-report-on-tspsc-paper-leakage-case-itspsc-paper-leak-case-updates-tspsc-paper-leakage-case-updates.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/international-news-jack-mas-sudden-pakistan-trip-sparks-a-buzz-report-viral.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/manipur-violence.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ear-pain-in-kids-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/opposition-party.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/modi-drone.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kcr-akilesh.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/baltimore-mass-shooting.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/RAHUL-GANDHI.jpg)