నిత్యానంద కైలాస దేశానికి ప్రధానిగా సినీనటి రంజిత
నిత్యం రాసలీలల స్వామి, నిత్యం వివాదస్పద వార్తల్లో నిలిచి, దేశం వదిలి పారిపోయి, ఏకంగా తనకోసం కైలాస దేశమని ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రకటించిన ఘనుడు ఇతడు. ఆయనేనండి నిత్యానంద స్వామీజి. గతంలో సినీనటి రంజితతో బెడ్ సీన్లతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన స్వామీజీ, ఏకంగా కైలాస అనే దేశాన్ని సృష్టించుకున్నాడు. కాగా.. ఈయన నెచ్చెలి రంజిత ఇప్పుడు ఏకంగా ఆ దేశానికి ప్రధానిగా నియమించినట్టు తన వెబ్సైట్లో పేర్కొన్నాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/There-are-only-TDP-leaders-in-BJP.-They-are-the-party-loss.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/film-heroine-ranjitha-announced-prime-minister-of-nithyanandas-own-country-kailasa1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/beach-3444038_640.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tech-harvard-to-leverage-capabilities-of-chat-gpt-as-a-instructor-to-its-students2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Dubbaka-MLA-travels-in-bus-with-IDPs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/gadgets-news-mark-zuckerbergs-first-tweet-in-11-years-is-playful-jibe-at-elon-musk11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/A-snake-was-disturbed-in-the-classroom.it-bit-a-student.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Supreme-Court-Collegium-proposes-new-Chief-Justices-for-seven-High-Courts-incluid-both-telugu-states.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/tomatoes-fet.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Ruined-government-systems-Bode-Ramachandra-Yadav.jpg)