పబ్జీ గేమ్ లవ్‌స్టోరీ, ఆఖరికి ప్రియుడి కోసం ఇల్లు అమ్మి..?
పబ్జీ గేమ్‌లో యూపీ యువకుడితో పాక్ మహిళకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అతడి కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మే నెలలో ఆమె ఇండియాకు వచ్చేసింది. ఆమెను జులై 4న పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళతో సహా యువకుడు సచిన్, అతడి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కానీ, వారు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.‘పబ్జీ’ప్రేమ కథలో అనేక ఆనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు తాజాగా వెల్లడయ్యింది. తనను తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పడం గమనార్హం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/untitled-design-93-1689356529-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/india-news-pakistan-woman-seema-haider-who-loves-up-youth-in-pubg-says-adopted-hinduism-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Amazon-Prime-Day-Sale-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Godavari-rising-at-Polavaram.-Many-villages-in-Vadara-water-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/national-pm-narendra-modi-gifted-pochampally-ikat-to-frances-first-lady-brigitte-macron-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ja.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/andhra-pradesh-news-heavy-rains-in-ap-rain-forecast-for-next-three-days-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Maratha-actor-Ravindra-Mahajani-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/F1Bk1NkWwAANCKz-scaled.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/modi-uae-jpg.webp)