ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ తన కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ జూలై 15 నుంచి జులై 16వరకు జరగనుంది. ఇందులో ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన ఆఫర్లు, ఎంపిక చేసిన వస్తువుల షాపింగ్ పై బంపర్ డిస్కౌంట్లు లభించనున్నాయి. అయితే ఈ సారి ఈ సేల్ 48గంటలు మాత్రమే ఏర్పాటు చేసింది. ఈ సేల్లో మీరు ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, వాచ్ లతోపాటు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా అనేకు ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. స్మార్ట్ టీవీ, గృహోపకరణాలపై 40 శాతం నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్లో భారీ తగ్గింపు….వీటిపై 40 నుంచి 75శాతం డిస్కౌంట్..!!
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ ఇండియాలో ప్రైమ్ డే సేల్ ను ప్రారంభించింది. జులై 15నుంచి జులై 16వరకు ఈ సేల్ జరగనుంది. ఈ సారి 48గంటల సేల్ మాత్రమే ఏర్పాటు చేసింది అమెజాన్. ఈ సేల్ లో భాగంగా ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమై ఆఫర్లతోపాటు ఎంపిక చేసిన వస్తువుల షాపింగ్ పై 40 నుంచి 75శాతం వరకు డిస్కౌంట ప్రకటించింది అమెజాన్.
Translate this News: