Wrestler Vinesh Phogat : రెజ్లర్ వినేశ్ ఎంపికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రెజ్లర్
రెజర్ల ఎంపిక విషయంలో అడ్హక్ కమిటీ వినేశ్ ఫొగాట్ విషయంలో తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతుంది. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు ఆసియా క్రీడల్లో ట్రయల్స్ లేకుండా ఎంట్రీ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐ అడ్హక్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై అండర్-20 ప్రపంచ ఛాంపియన్ అంతిమ్ పంఘాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వినేశ్ ఎందుకంత ప్రత్యేకం అంటూ ప్రశ్నించింది. ఆసియా క్రీడల ఎంపికల్లో ఒలింపిక్ పతక విజేత బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ లను నేరుగా అవకాశం కల్పిస్తున్నట్లు అడ్హక్ కమిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-movies-news-heroine-pranitha-husband-subhash-reacts-after-getting-trolled-touching-husband-feet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sports-news-under-20-under-20-anthim-panghal-questioned-the-selection-of-star-wrestler-vinesh-phogat2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ఊఎఇల-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/indian-buisness-Surat-Diamond-Bourse-Worlds-largest-office-in-India-now-as-Gujarat-office-building-for-the-diamond-industry-surpasses-Pentagon1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/urine-incidents-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/all-party-meeting-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telangana-news-t-congress-meeting-in-komati-reddy-venkatreddy-new-politics1-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mayavathi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/girijan-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-news-telangana-godavari-river-flood-water-level-rises-again-bhadrachalam-district-alert-officers-jpg.webp)