Rains: చిత్తడిగా మారిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా.. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలుచోట్ల రోడ్లన్నీ చెరువులను తలపించాయి.. లోతట్టు వంతెనలపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. లోతట్టు ప్రదేశాల్లో ఉన్న నివాస గృహాల్లోకి నీరు రావడంతో కొన్నిచోట్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/cv-anand-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Karimnagar--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Himayat-Sagar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/rtv-ground-report-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/padava-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/snake-fett-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/snake-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/elephant-death-fet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-news-cbi-records-statement-from-cm-jagan-osd-krishna-mohan-reddy-and-submitted-to-court1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/BAB-jpg.webp)