చిత్రవిచిత్రాల సంప్రదాయాలకు పెట్టింది పేరు ఇండియా. ఇక్కడ ఒక్కో మతం ట్రెడిషన్ ఒక్కొలాగా ఉంటుంది.. ట్రైబల్స్(tribals) సంప్రదాయాలు మరో రకంగా ఉంటాయి. ఓ గ్రామంలో పాటించే ఆచారాలు మరో గ్రామంలో ఉండవు. గిరిజన తెగల విషయంలో ఈ వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏ ఒక్కరితో మరొకరికి పొలిక ఉండదు. ముఖ్యంగా పెళ్లిళ్లు జరుపుకొనే తీరులో చాలా తేడా ఉంటుంది. సాధారణంగా పెళ్లి(marriage) సమయంలో అల్లుడికి కట్నంగా నగదు,బంగారం పొలాలు, ఇల్లు లేదా ఇతర ఆస్తులు ఇస్తుంటారు. ఇది మనమంతా చూసేదే..అయితే ఛత్తీస్‌గఢ్(chhattisgarh) కోర్బాలోని సోహగ్‌పూర్ గ్రామంలో ఓ వింత ఆచారముంది. పెళ్లి సమయంలో అల్లుడికి పాములను(snakes) కట్నంగా ఇచ్చే సంప్రదాయం వీళ్లది. ఎందుకు అలా ఇస్తారో తెలుసా?
పూర్తిగా చదవండి..Snakes as dowry: కట్నంగా పాములు ఇవ్వాల్సిందే..లేకపోతే పెళ్లే జరగదు..ఎక్కడో తెలుసా?
ఛత్తీస్‌గఢ్ కోర్బాలోని సోహగ్‌పూర్ గ్రామంలో అల్లుడికి 21పాములను కట్నంగా ఇచ్చే సంప్రదాయాన్ని సావ్రా తెగలు పాటిస్తాయి. విషం లేని పాములను పట్టి, ప్రజలకు చూపించి.. వాటితో ఆడడమే వారి జీవనోపాధి. అందుకే అల్లుడికి పాములను కట్నంగా ఇస్తారు.

Translate this News: