రాహుల్ గాంధీ వివాహం గురించి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు హర్యానాకు చెందిన మహిళలు వచ్చారు. ఆ సందర్బంగా వారితో సోనియా గాంధీ ముచ్చటించారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీకి వివాహం చేద్దామా అంటూ మహిళలు సోనియా దగ్గర ప్రస్తావన తీసుకు వచ్చారు. దీంతో మహిళలకు సోనియాగాంధీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
పూర్తిగా చదవండి..రాహుల్ గాంధీకి మంచి అమ్మాయిని వెతకండి…. సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు…!
రాహుల్ గాంధీ వివాహం గురించి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మంచి అమ్మాయిని చూడండని హర్యానా మహిళలతో ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Translate this News: