'దేవర'లో బాబీ డియోల్ సీన్ తీసేసారు, అన్నీ పార్ట్-2 లోనే : దేవర యాక్టర్స్
'దేవర' సినిమాలో నటించిన కొంతమంది యాక్టర్స్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో పార్ట్2 గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. 'దేవర' క్లైమాక్స్ లో బాబీ డియోల్ సీన్స్ తీసేశారు. సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి, దేవరని ఎవరు చంపారనేది పార్ట్2 లోనే క్లారిటీ ఇస్తారని తెలిపారు.