NTR: చంద్రబాబు మామయ్యకు కంగ్రాట్స్.. జూ. ఎన్టీఆర్ ట్వీట్
ఏపీలో కూటమి విజయంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. "చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు చంద్రబాబు మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.