NTR: నా అభిమాన హీరోను కలవడం ఆనందంగా ఉంది..అనుపమ్ ఖేర్
బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ వార్ 2 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ ని కలిశాడు. ఈ క్రమంలో ఆయన ఎక్స్ లో ఎన్టీఆర్ పై చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.