/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/NTR-CHANDRABABU.jpg)
NTR Congratulated Chandrababu:ఏపీలో కూటమి విజయంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. "చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు చంద్రబాబు మామయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను." అంటూ ట్వీట్ చేశారు. అలాగే మంగళగిరిలో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భారత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. టీడీపీకి మద్దతుగా నిలిచి పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024