NTR: తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్
బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా మేకర్స్ మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తమ్ముడు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.