NTR Neel: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డ్రాగన్' మూవీ ఏప్రిల్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.