బిజినెస్ Stock Market Crash : మూడురోజుల్లో స్టాక్ మార్కెట్ నష్టాలు.. ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే మతిపోతుంది! సెన్సెక్స్ మంగళవారం గరిష్ట స్థాయి నుంచి 1250 పాయింట్లకు పైగా పతనంతో ముగిసింది. మరోవైపు, మరోవైపు నిఫ్టీ గురించి కూడా మంగళవారం గరిష్ట స్థాయికి 390 పాయింట్లు దిగువన ముగిసింది. మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ రూ.21,35,196.7 కోట్ల నష్టాన్ని చూశారు . By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : కోలుకుంటున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ! నిన్న భారీ పతనాన్ని చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతోనూ నిఫ్టీ 300 పాయింట్ల లాభంతోనూ దూసుకెళ్లాయి. ఆ తరువాత కాస్త కిందికి దిగివచ్చినప్పటికీ.. నిన్నటితో పోలిస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Crash : ఒక్క భయం.. 15 లక్షల కోట్ల ఆవిరి.. స్టాక్ మార్కెట్ పతనంతో భారీ నష్టం! స్టాక్ మార్కెట్ లో బ్లాక్ మండే కనిపించింది. భారీ పతనంతో ఇన్వెస్టర్స్ ఒక్కరోజులోనే 15 లక్షల కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అమెరికాలో మాంద్యం భయం కనిపించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మరి కొన్ని రోజులు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty New History : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లో రూ.7.3 లక్షల కోట్ల నష్టం.. ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది.దీంతో ఒక్కరోజు లోనే 7.3లక్షల కోట్లు నష్టపోయింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC New Policy : సేవింగ్స్.. ఇన్సూరెన్స్ రెండూ ఒకే దానిలో.. LIC కొత్త పాలసీ ఇదే! LIC కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఇది యూనిట్ లింక్డ్ పాలసీ. దీని పేరు ఇండెక్స్ ప్లస్. ఈ పాలసీ ప్రీమియంలో కొంత భాగం యూనిట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని నుంచి గ్యారెంటీడ్ ఇన్ కం పొందవచ్చు. అలాగే పాలసీ పిరియడ్ కు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Holiday : ఈరోజంతా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్.. 22న సెలవు.. ఎందుకంటే.. అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి. మన దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఆరోజు అంటే జనవరి 22న సెలవు ప్రకటించింది. బదులుగా ఈరోజు శనివారం సెలవు అయినప్పటికీ పూర్తి రోజంతా ట్రేడింగ్ ఉంటుంది. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News : పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి నిన్న (డిసెంబర్ 26) స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 71,336 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లకు పైగా పెరిగింది. 21,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn