Stock Market News : పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి
నిన్న (డిసెంబర్ 26) స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 71,336 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లకు పైగా పెరిగింది. 21,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Market-Holiday-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Stock-Market-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Market-Cap-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Profits-on-Shares-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/stock-market-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-2-jpg.webp)