Ind-Pak War: పీఎం మోదీ ఇంటికి ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్..పాక్ అణు కుట్రపై చర్చ?
నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ ప్రధని మోదీ నివాసానికి చేరుకున్నారు. పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగించడంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలా అన్న దానిపై వారివురూ చర్చలు చేయనున్నారని తెలుస్తోంది.