నాది స్మార్ట్ బుర్ర.. రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు
రాహుల్ స్పీచ్పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్మ్యాన్కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు.