/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/VINAY-KRISHNA-REDDY-jpg.webp)
ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కృష్ణారెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఫైర్ అయ్యారు. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొందపెట్టి...కాంగ్రెస్ గెలిపించుకునేందుకు ఆర్మూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మహిళల ఆదరణ ఎక్కువగా ఉందని వినయ్ కృష్ణారెడ్డి చెబుతున్నారు. ఆర్మూర్ ప్రజలు జీవన్ రెడ్డికి భయపడకండి...భయపడి మళ్లీ తప్పు చేయకండి అంటున్న వినయ్ కృష్ణారెడ్డి...ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఇంటర్వ్యూ చూద్దాం.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">