Nizamabad Serial Murders Case: నిజామాబాద్ వరుస హత్యల ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుడు ప్రశాంత్ (Prashanth) నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
పూర్తిగా చదవండి..ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. వెలుగులోకి భయంకరమైన నిజాలు
నిజామాబాద్ సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై పోలీసు అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మదనపల్లికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు ఈ కేసులో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రసాద్ డెడ్బాడీనీ వెలికితీసి పంచనామా నిర్వహించారు.
Translate this News: