Nimisha Priya: సంచలన అప్డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా
నిమిష ప్రియకు జులై 16న యెమెన్లో మరణశిక్ష విధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆమెను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.