Latest News In Telugu High BP: బీపీ ఎక్కువగా ఉంటే రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తాయి చెడు జీవనశైలి, పనిఒత్తిడి, సరైన ఆహారం, జన్యుపరమైన కారణాల వల్ల వచ్చిన అధిక BPని జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. నిద్రలేమి, తరచూ మూత్ర విసర్జన, విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే రక్తపోటుకు సంకేతం. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Water Night: రాత్రిపూట నీరు ఎక్కువగా తాగుతున్నారు..? అయితే..జాగ్రత్త తీసుకోండి మన శరీరానికి తగినంత నీరు తాగటం చాలా అవసరం. రాత్రి సమయంలో ఎక్కువ నీరు తాగేవారు నిద్రకు ఆటంకం లేకుండా, మూత్రవిసర్జన జరిగేలా చూసుకోవాలి. పొట్ట నిండా నీటిని తాగి పడుకుంటే శ్వాస ఇబ్బందులు, గుండెల్లో మంట వంటి ఆనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn