46 పరుగులకే భారత్ ఆలౌట్
గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు.
న్యూజిలాండ్‌లో ఆర్థిక సంక్షోభం.. విదేశాలకు పెరుగుతున్న వలసలు
ప్రస్తుతం న్యూజిలాండ్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. దీని ప్రభావంతో అక్కడ నివసిస్తున్న వలసవాదులు ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబయి లాంటి నగరాలకు కూడా వెళ్లిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
Team India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియా బిజీ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ ఎవరితో ఆడుతుందంటే..
ICC ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, టీం ఇండియా చాలా బిజీగా ఉండబోతోంది. ముందుగా టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఆ తర్వాత టీమిండియా ఏయే దేశాలతో ఆడుతుందనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
New Zealand: టీ20 ప్రపంచకప్ సిరీస్ నుంచి కివీస్ ఔట్!
అమెరికా,వెస్ట్ండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ నుంచి న్యూజిలాండ్ జట్టు నిష్క్రమించింది.ఆఫ్ఘనిస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో పపువా న్యూగినియా పై గెలిచింది.దీంతో గ్రూప్-సిలో ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ 8 రౌండ్‌కు చేరుకున్నాయి.
T20 WC 2024 : కివీస్ తుది జట్టును ప్రకటించిన చిన్నారులు.. వీడియో వైరల్
టీ20 ప్రపంచకప్ సంగ్రామంలో పాల్గొనబోయే తుది జట్టును వినూత్న పద్ధతిలో ప్రకటించింది న్యూజిలాండ్. ఇద్దరు చిన్నారులు ఆంగస్, మటిల్దాతో ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సభ్యుల పేర్లు వెల్లడించింది. వీడియో వైరల్ అవుతుండగా క్రికెట్ లవర్స్ ఫిదా అవుతున్నారు.
Ayodhya Ram Mandir: మోదీ నాయకత్వం వల్లే రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్
వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం న్యూజిలాండ్ కూడా ప్రధాని మోదీకి అభిమానిగా మారింది. మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని న్యూజిలాండ్ పేర్కొంది.
ODI World Cup 2023: పాకిస్థాన్‌పై కివీస్, లంకపై బంగ్లా గెలుపు
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది
Mohammad Siraj: అప్పుడు తిట్టినవారే ఇప్పుడు పొగుడుతున్నారు
మహ్మద్ సిరాజ్ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్ సిరాజ్ జర్నీ.