రేషన్ కార్డులకు డెడ్‌లైన్.. E-KYC లేకపోతే..! | CM Chandrababu Shocking Decision On Ration Card | RTV
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దంటూ మీసేవ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు.
తెలంగాణలో రేషన్‌కార్డు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ-సేవలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ప్రజావాణి, ప్రజాపాలన, కుల గణనలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.