Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ శుభవార్త!
అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్డుల మంజూరుకు సంబంధించి కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు చెప్పారు. కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
Telangana : తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రేషన్(ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగిశాక ఈ కసరత్తులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలాగే కాళేశ్వరంపై న్యాయవిచారణ చేసేందుకు కమిటీ ఏర్పటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. వారికి నో ఛాన్స్..
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్టు లేని వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజమైన అర్హులకే ఇవి జారీ చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ నిర్ణయం..!
తెలంగాణలో వచ్చే కేబినేట్ మీటింగ్లో కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటి కోసం లక్షలాది కుటుంబాలు వెయిటింగ్ లిస్టులో ఉన్నందున దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ...ఏంటో తెలుసా?
కొత్త రేషన్ కార్డులను తాము కచ్చితంగా ఇస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.అభయ హస్తం కింద ఐదు గ్యారెంటీల లబ్దికొరకు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు.
Ration Cards: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ !
రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ కీలక సూచన చేసింది. రేపటితో E KYC కి గడువు ముగియనునట్లు పేర్కొంది. రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని సూచనలు చేసింది.