ఆ బిజినెస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్ .. రెండు చేతులా సంపాదన
'చిరుత' హీరోయిన్ నేహా శర్మ రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఢిల్లీలోని వసంత విహార్లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్ ప్రారంభించింది. ఇది కనుక సక్సెస్ అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాలు, రెస్టారెంట్ బిజినెస్ తో రెండు చేతులా సంపాదించడం గ్యారెంటీ.